Kranthi Kumar Mungamuri అగ్రకుల మతోన్మాదులు మీ ఒంటి మీద మిగిల్చిన కుల వ్యతిరేక గుర్తులను చూపించండి…. వచ్చి ఈ… ప్రపంచానికి చెప్పండి వచ్చి ఈ… అణగారిన ప్రపంచ సమాజానికి చెప్పండి… వచ్చి ఈ… అణగద్రోక్కుతున్న మనువాద నవతరానికి చెప్పండి… ఈచోటనే… మా నాలుకలని తెగ్గోసారని ! అది బహుజన విముక్తి నినాదాలను పలుకుతుందని ! ఈ చోటనే… మాసెవుల్లో సిసాన్ని పోసారని ! మీ …
బహుజనులారా రండి… వచ్చి మీగాధను చెప్పండి…
